కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ప్రాచుర్యం పొందిన హీరోయిన్. ఈ హీరోయిన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో తన సెలవులను ఆస్వాదిస్తున్నందున గొప్ప సమయం గడుపుతోంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది మరియు బీచ్ లో తన కుటుంబంతోకలసి గడిపిన ఫోటోలను పంచుకుంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో సిజ్లింగ్ బికినీ ధరించిన ఫోటోను పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిత్రాలను చూస్తే యువతకు రాత్రి నిద్రపట్టదు. ఒక ఫ్లెమింగో పూల్ ఫ్లోట్ మీద కూర్చున్న ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు.
