Home / Tag Archives: Son

Tag Archives: Son

రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే తనయుడు

కర్ణాటక రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రశాంత్ పనిచేస్తున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడు ఛైర్మన్ గా ఉన్న తన తండ్రికి బదులుగా ఓ కాంట్రాక్టర్ నుంచి ఇతను లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. సోదాల్లో రూ.1.70 కోట్ల నగదును …

Read More »

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం

తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి గ్రామంలో పెను తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో గాని ముక్కుపచ్చలారని ఏడాది వయసు గల కూతురితో సహ ఆత్మహత్య చేసుకుంది. ఈ వివాహిత అంబిక(23), కూతురు నక్షత్ర(ఏడాది)తో కలిసి కుటుంబ కలహాలతో  బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు బావిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు …

Read More »

కోడలు జీతం ఇవ్వడం లేదని అత్త ఆత్మహత్య!

తన కోడలు జీతం తనకి ఇవ్వకుండా పుట్టింట్లో ఇస్తోందని అత్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో జరిగింది. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలోని ముస్తఫా ప్లాజాలో 48 ఏళ్ల మెరాజ్ సుల్తాన్ ఉంటోంది. ఈమె భర్త ముఖ్దూం అహ్మద్ 8 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఫర్హానా నాజ్, కొడుకు ముజఫర్. కూతురుకి పెళ్లి చేయగా ఆమెరికాలో సెటిలయ్యారు. ఇక …

Read More »

తండ్రీకొడుకుల దారుణం.. ముక్కలు ముక్కలు చేసిన వైనం..!

సినిమాల్లో మంచిని గ్రహించి ఎంతమంది మారుతున్నారో తెలీదుగానీ చెడును మాత్రం స్ఫూర్తిగా తీసుకొని దారుణాలకు ఒడిగడుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన సొంత తల్లీ అని ఆ కన్నకొడుకు అనుకోలేదు.. నానమ్మ అని ఆ మనవడు అనుకోలేదు. కనీసం వృద్ధురాలు అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపి ముక్కముక్కలు చేసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సినిమా తరహా అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన …

Read More »

తల్లీకొడుకు కలిసే చదివారు.. గవర్నమెంట్‌ జాబ్‌తో అదరగొట్టారు…

కొడుకును ప్రయోజకుడిని చేయడానికి చిన్నతనం నుంచి దగ్గరుండి చదివించింది. కొడుకు చదువుపై మరింత శ్రద్ధ చూపేందుకు తానూ పుస్తకాలు చదవడం ప్రారంభించింది. తొమ్మిదేళ్ల తర్వాత తల్లీకొడుకులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బిందు 42 ఏళ్లు.. కొడుకును పదో తరగతి పరీక్షలకు చదివిస్తూ ఆమె పుస్తకాలు తిరగేసేది. దీంతో ఆసక్తి పెరిగి కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (పీఎస్‌సీ) పరీక్షలకు శిక్షణ తీసుకుంది. తాజాగా బిందు …

Read More »

తండ్రి అయిన దిల్ రాజు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ నిర్మాత.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన  దిల్‌రాజు మ‌రో సారి తండ్రి అయ్యాడు. ఆయ‌న స‌తీమ‌ణి వైగా రెడ్డి బుధ‌వారం తెల్ల‌వారుజామున మ‌గ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చారు. దిల్ రాజు మొద‌టి భార్య అనిత 2017లో హార్ట్ఎటాక్ రావ‌డంతో మ‌ర‌ణించారు. దిల్ రాజు కూతురైన హ‌న్షిత కోరిక మేర‌కు దిల్‌రాజు 2020 లాక్‌డౌన్‌లో నిజామాబాద్‌లోని ఓ గుడిలో  వైగారెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. …

Read More »

కన్న కొడుకునే పెండ్లి చేసుకున్న మహిళ..

మానవ సంబంధాలు క్రమంగా మంటగలసి పోతున్నాయి. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడనే వార్తలు తరచూ చదువుతూనే ఉన్నాం. తాజాగా తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెండ్లి చేసుకున్న విచిత్రమైన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్నది. ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌నకు చెందిన బబ్లీ, ఇంద్రరామ్‌ భార్యాభర్తలు. ఇంద్రరామ్‌ ఆమెకు రెండో భర్త. వారిద్దరు 11 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, బబ్లీకి …

Read More »

DMK MP ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి

తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా కారు అదుపుతప్పి డివైడరు ఢీకొట్టింది. ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇళంగోవన్ తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కుమారుడి మరణవార్త తెలియడంతో సీఎం సహా పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం …

Read More »

ఇర్ఫాన్ పఠాన్ ఇంటికి వారసుడోచ్చాడు

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మరోసారి తండ్రయ్యాడు. తనకు మరో కుమారుడు జన్మించినట్లు పఠాన్ వెల్లడించాడు. కీలక ఆల్రౌండర్గా టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన ఇర్ఫాన్.. 2016లో హైదరాబాద్ మోడల్ సాఫా బైగ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇప్పటికే కుమారుడు (ఇమ్రాన్ ఖాన్ పఠాన్) ఉన్నాడు. తమ రెండో కుమారుడికి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టినట్లు పఠాన్ వెల్లడించాడు.

Read More »

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం

ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat