Home / MOVIES / రజనీ సూపర్ స్టార్

రజనీ సూపర్ స్టార్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా ద‌ర్భార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. విడుదలైన అన్ని చోట్ల ఈ మూవీ సూపర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుంది.

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఇందులో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి అనిరుథ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు.

నిన్న సోమవారంతో దర్బార్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ళు సాధించింది. దీంతో సౌత్ పరిశ్ర‌మ‌లో ఐదు సార్లు డ‌బుల్ సెంచ‌రీ సాధించిన ఏకైక న‌టుడిగా ర‌జ‌నీకాంత్ నిలిచారు.

గ‌తంలో ర‌జ‌నీ న‌టించిన రోబో, క‌బాలి, 2.0, పేట చిత్రాలు 200 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino