Home / MOVIES / ఆదిరిపోయిన తమన్నా”జ్వాలారెడ్డి” ఫస్ట్ లుక్

ఆదిరిపోయిన తమన్నా”జ్వాలారెడ్డి” ఫస్ట్ లుక్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ .. మాస్ హీరో గోపీచంద్ హీంగా సంపత్ నంది దర్శకత్వంలో క్రీడా నేపథ్యంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ సీటీమార్.

ఈ చిత్రంలో హీరో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరించనున్నాడు. హీరోయిన్ తమన్నా భాటియా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.దీనికి సంబంధించి టైటిల్ తో కూడిన తమన్నా భాటియా ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.

దీనిలో తమన్నా జ్వాలరెడ్డి పాత్ర పోషించనున్నారు. యూటర్న్ సినిమా నిర్మాత శ్రీనివాస చిత్తూరి నిర్మాణంలో భూమిక,రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat