Home / SLIDER / జాతర కు హాజరై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు

జాతర కు హాజరై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు

పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామంలో ని గోపన్న సహిత తిరుపతమ్మ ఆలయ జాతర వైభవంగా జరుగుతుంది.. జాతర లో చివరి రోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మంత్రి కి పూర్ణ కుంభం తో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ జాతర లతో గ్రామాలలో భక్తి భావం తో పాటు స్నేహ భావం వెళ్ల్లు విరుస్తుందన్నారు.. తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు చీదేళ్ల గ్రామంలో ని ప్రతీ ఒక్కరికి కలగలని కోరుకుంటున్నట్లు తెలిపారు..

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశశాంత వాతావరణం లో జాతర నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను, సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి , ఇతర ప్రజా ప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు..మంత్రి గారి తో ఎంపీపీ నేమ్మా ది బిక్షం,పాటు గ్రామానికి చెందిన వెన్న సీతారాం రెడ్డి ,