టాలీవుడ్ లో శ్రీమంతుడు సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కియారా హవానే నడుస్తుంది. సినిమా పరంగానే కాకుండా అటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ హల్ చల్ చేస్తుంది. తన హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా ఈ బ్యూటీ ఒక పిక్ పెట్టి అందరిని సడన్ షాక్ కి గురిచేసింది. ఇంతకు ఆ పిక్ ఏమిటంటే బోల్డ్ పిక్. కియారా అద్వాని నూలుపోగు కూడా లేకుండా ఒక పిక్ షేర్ చేసింది. తనకి ముందు ఒక ఆకుని అడ్డుగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక నెటీజన్లు అయితే ఇంత మంచి హీరోయిన్ ఇలాంటి పనులు చేయడం సరికాదని గడ్డిపెట్టారు.
