బిగ్ బాస్ షో తో ఫుల్ ఫేమస్ అయిన వారిలో హిమజా ఒకరని చెప్పాలి. ముఖ్యంగా హౌస్ లో తనకి ఇచ్చిన ఒక టాస్క్ లో పాత పాడింది. ఆ పాటతో ఇంకా ఫేమస్ అయ్యింది. అది గురు సినిమాలో పాట. ఇప్పుడు బయటకు వచ్చినా ఆ పాటతోనే తనని గుర్తుపడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఎప్పుడూ చక్కగా నిండు బాటల్లో కనిపించే ఈ బ్యూటీ తాజాగా తన పద్దతిని మార్చేసింది. షర్ట్, ప్యాంటులు వేసుకుంటూ అందాలు ఆరబోస్తుంది. హాట్ ఫోటోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కించేలా చేస్తూ. ప్రస్తుతం తాను పెట్టిన పిక్స్ సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి.