Home / 18+ / చిరుతో కామెడీ పండించేందుకు త్రివిక్రమ్ సిద్దమయ్యాడట !

చిరుతో కామెడీ పండించేందుకు త్రివిక్రమ్ సిద్దమయ్యాడట !

మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొరటాల సినిమాలో ఏదోక కొత్తదనం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. మరి ఈ చిత్రం ఎలాంటి కోణంలో తీస్తున్నాడో వేచి చూడాల్సిందే. మరోపక్క ఈ సినిమా తరువాత చిరు కి ఎన్నో సినిమాలు ఉండబోతున్నాయి. ఇందులో బాగంగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఉంటుందేమో అని అనుకుంటున్నారు. చిరు షూటింగ్, త్రివిక్రమ్ సినిమా అయిపోతే స్టార్ట్ చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చిరుతో తీసే చిత్రం ఫుల్ కామెడీ అని అంటున్నారునువ్వు నాకు నచ్చావ్ తరహాలో ఈ చిత్రం ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. వీరి సినిమా కోసం వెయిట్ చెయ్యక తప్పదు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat