Home / BUSINESS / తగ్గిన బంగారం ధరలు

తగ్గిన బంగారం ధరలు

ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు బుధవారం కిందకు దిగోచ్చాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరమైన హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బుధవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920తగ్గి రూ.42,300వద్ద కొనసాగుతుంది.

ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.38,700కు పడిపోయింది. మరోవైపు వెండి ధర రూ.41,780కి పతనమయింది. జూవెల్లర్ల నుండి డిమాండ్ తగ్గడమే బుధవారం బంగారం ధరలు తగ్గడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat