రక్షాబంధన్ సందర్భంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు పార్టీ మహిళఆ నేతలు రాఖీ కట్టారు.
మంత్రి సత్యవతి రాథోడ్, లోక్‌సభ సభ్యురాలు కవిత మాలోత్, ఎమ్మెల్యే సునీత రెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి తదితరులు మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిసి రాఖీ కట్టారు.