గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్.
? ఒక్క పైసా ఖర్చులేకుండా నిరుపేదలకు అందిస్తున్నాం
? పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలన్నదే సీఎం ఆలోచన
? అర్హులకు రెండు పడక గదుల ఇండ్లు అందించాలన్నదే ప్రభుత్వ సకల్పం
?రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తాం.
? కాళేశ్వరం ప్రాజెక్ట్ తో జిల్లాలోని ప్రతి ఏకరా సాగులోకి వచ్చింది
?2 నెలలుగా పెద్ద రాయిని చెరువు మత్తడి డుంకుతుంది
? జిల్లాలో 3484 చెరువులను గానూ 3 వేల చెరువులు నిండాయి
? సమృద్ధిగా వర్షాలు కురిసినా ఒక్క చెరువు తెగలేదంటే అది మిషన్ కాకతీయ ఘనతే
? గుర్రాల గొందిలో హైదరాబాద్ మాదిరి హైటెక్ బస్ షెల్టర్ నిర్మించుకున్నాo
?గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చి దిద్దేందుకే స్టీల్ బ్యాంక్ ల ఏర్పాటు
? గుర్రాల గోంది లో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం ఆనందం గా ఉంది
? అత్యుత్తమ పని తీరు కనబరచడం వల్లే జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ గా గుర్రాల గొం ది నిలిచింది
? భవిష్యత్తులో కూడా మరెన్నో అవార్డులు సాధించాలి
? ప్రజల కోరిక మేరకు గుర్రాల గొం ది లో మార్కెట్ నిర్మాణం చేపడతాం
? స్వచ్ఛ గ్రామాల అంశంలో దేశానికి తెలంగాణ ఆదర్శం