Home / ANDHRAPRADESH / వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సునీత

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సునీత

ఏపీలో జరగనున్న  ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో శాసనమండలి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు వైకాపా తరఫున పోతుల సునీత పేరు ఖరారు చేసినట్లు తెలిసింది.

సోమవారం ఆమె మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలవనున్నారు. అనంతరం నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. 18న రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

ఈ నెల 28న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించింది