Home / LIFE STYLE / మునగాకుతో ఉపయోగాలు

మునగాకుతో ఉపయోగాలు

మనం తినే కూరల్లో మునగ కాడలు వాడినంతగా ఆకును అంతగా వాడరు. కానీ మునగాకు కూడా ఆరోగ్యానికి మరింత మంచిది. మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం.

వీటిలో బీటా కెరోటీన్, విటమిన్ C, మాంసకృత్తులు,ఇనుము మరియు పోటాషియం ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్లు, సాస్లులోనూ ఉపయోగిస్తారు.

మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాలేయంలో చేరిన విషపదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది