ప్రస్తుతం రాత్రి పూట మొబైల్ వాడడం చాలా ప్రమాదకరం. ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ అనేక అనర్థాలకు కారణమవుతుంది. మగవారి శుక్ర కణాల నాణ్యతను దెబ్బతీస్తుంది. సంతానోత్పత్తి తగ్గుతుంది.
అతిగా స్మార్ట్ ఫోన్ల వినియోగం స్పెర్మ్ ప్రోగ్రెసివ్ మొబిలిటీని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. రేడియేషన్ ఆడవారిలో గర్భస్రావానికి ఓ కారణమని గుర్తించారు. అందువల్ల రాత్రి పూట మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.