ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్ర దర్శకుడు వేణు శ్రీరాంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గిఫ్ట్ పంపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మూడేళ్ళ తర్వాత పవన్ రీ ఎంట్రీ మూవీకి వేణు శ్రీరాం దర్శకత్వం వహించారు. ఇది ఆయనకి దర్శకుడిగా మూడవ సినిమా. గత చిత్రాలు భారీ సక్సెస్ కాకపోయినా మేకింగ్ మీద ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి …
Read More »మాస్టర్ కి నెం 1.. వకీల్ సాబ్ కు 7
2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం విజయ్ నటించిన మాస్టర్ చిత్రం తొలి స్థానంలో నిలిచింది. ఆస్పిర్టన్స్ వెబ్‌సిరీస్, ది వైట్ టైగర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్ స్టోరీ- ఐదో స్థానంలో నిలవగా, ధనుష్ చిత్రం కర్ణన్- 6, పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ చిత్రం-7, క్రాక్ 9వ స్థానం …
Read More »వకీల్ సాబ్ డైరెక్టర్ దర్శకత్వంలో నాని
టాలీవుడ్ నేచూరల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నాడు. కొన్ని రోజుల క్రితం వేణు శ్రీరామ్‌తో నాని ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వకీల్ సాబ్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు వేణు శ్రీరామ్. ఇపుడు …
Read More »పెళ్లి పై అంజలి క్లారిటీ
తెలుగు భామ అంజలి.. పెళ్లి గురించి స్పందించింది. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాతో అలరించింది అంజలి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లాక్డౌన్లో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు.. మీది ఎప్పుడు అని అడగ్గా.. ప్రస్తుతం పూర్తి ఫోకస్ కెరీర్ మీదే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అంజలి తేల్చిచెప్పింది. తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడలోనూ నటిస్తోంది. అంజలి, తమిళ హీరో జై తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
Read More »కష్టాల్లో నేనా…అంజలి షాకింగ్ కామెంట్స్
అది బాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన చిత్రసీమలో కథానాయికల మధ్య పోటీ ఉంటుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని అంటోంది అంజలి. సహనాయికల్ని చూసి స్ఫూర్తిపొందుతానే తప్ప వారి పట్ల తనలో ఎలాంటి అసూయద్వేషాలుండవని చెబుతోంది. నవతరం నాయికలతో పోటీవల్లే అంజలి అవకాశాల రేసులో వెనుకబడిపోయినట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను అంజలి ఖండిచింది. ఇండస్ట్రీలో ఉన్న ఇతర నాయికల్ని పోటీగా తానేప్పుడూ భావించుకోనని అంటోంది. అంజలి …
Read More »నక్క తోక తొక్కిన వకీల్ సాబ్ బ్యూటీ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ నివేథా థామస్ అవకాశం అందుకుందా.. అవుననే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటే త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. లాక్ డౌన్ తర్వాత ఈ …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ.. వకీల్ సాబ్కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ పింక్ రీమేక్ గా తెరకెక్కగా.. సీక్వెల్ కొత్త స్టోరీతో రానుందట. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్తో వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా స్త్రీ సంక్షేమంతో పాటు రైతుల చుట్టూ ఈ కథ తిరగనుందని తెలుస్తుంది.
Read More »`వకీల్‌సాబ్` ఓటీటీ రిలీజ్ కు ముహుర్తం ఖరారైందా..?
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ `వకీల్‌సాబ్`. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీకపూర్, దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి ఎలాంటి సినిమా ఉండాలని ఆయన అభిమానులు భావించారో అలాంటి సినిమాగా `వకీల్‌సాబ్` ప్రేక్షకాభిమానుల ఆదరణను దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని చాలా …
Read More »వకీల్ సాబ్ 13రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
ఏప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైన వకీల్ సాబ్ చిత్రం కరోనా సమయంలోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. తొలి నాలుగు రోజులు అయితే సింపుల్‌గా బాక్సాఫీస్‌ను కుమ్మేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ తర్వాత మాత్రం సినిమా దూకుడు తగ్గిపోయింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న …
Read More »సరికొత్త పాత్రలో కాజల్ అగర్వాల్
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ‘ ఘోస్టి’ అనే హర్రర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘గులేబకావళి, జాక్పాట్ ‘ల దర్శకుడు కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ పోలీస్ అధికారిగా అలరించనుంది. యోగిబాబు, ఊర్వశి, శ్రీమాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టే దెయ్యాలను ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా కట్టడి చేసిందనేదే కథ. ఈ మూవీ తెలుగు, తమిళంలోనూ అదే పేరుతో విడుదల కానుందని చిత్రబృందం …
Read More »