Home / MOVIES / నిర్మాతగా నేచూరల్ స్టార్ నాని

నిర్మాతగా నేచూరల్ స్టార్ నాని

నేచూరల్ స్టార్ నాని నిర్మాతగా.. విశ్వక్సేన్ హీరోగా నటించిన చిత్రం HIT. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ విడుదలై నేటికి సరిగ్గా ఏడాది ఈ నేపథ్యంలో HIT మూవీ సీక్వెల్ ను నిర్మాత నాని ప్రకటించాడు.

గతంలో విక్రమ్ రుద్ర రాజు తెలంగాణ రోల్ లో నటిస్తే.. ఈ సారి ఏపీలో స్టోరీ ఉంటుందని నాని తెలిపాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat