Home / MOVIES / తల్లి అవ్వబోతున్న రిచా

తల్లి అవ్వబోతున్న రిచా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. అందాల రాక్షసి రిచా గంగోపాధ్యాయ్ కి పెళ్లైన సంగతి విదితమే.మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయ్,సారొచ్చారు ,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి వంటి సినిమాల్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత చదువులంటూ సడెన్ గా సినిమాలు మానేసి, యూఎస్ వెళ్లిపోయింది. రెండేళ్ల కింద అమెరికా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాకు కూడా దూరమైపోయింది. తాజాగా రిచా తల్లి అవ్వబోతున్నానంటూ శుభవార్త చెప్పింది. జో, నేను చాలా సంతోషంగా ఉన్నామని.. ఈ జూ లో బేబీ లాంగేల్లా రాబోతోందని వెల్లడించింది.