Home / SLIDER / వాట్సప్ ఆడియో వీడియో కాల్స్ కి ఎంత డేటా అవుతుందో తెలుసా..?

వాట్సప్ ఆడియో వీడియో కాల్స్ కి ఎంత డేటా అవుతుందో తెలుసా..?

వాట్సప్ కాల్ వీడియో అయినా, ఆడియో అయినా ఫ్రీ అనే విషయం అందరికీ తెలుసు. అయితే, వీటికి ఎంత డాటా పోతుందనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు.

సుమారుగా ఒక గంటసేపు వాట్సప్ కాల్ మాట్లాడితే దాదాపుగా 740KB డాటా ఖర్చు అవుతుందని ఇటీవలే ఆండ్రాయిడ్ అథారిటీ వెల్లడించింది. ఇక, వాట్సప్ లో ఒకేసారి ఎనిమిది మంది వ్యక్తులు వీడియో లేదా ఆడియో ద్వారా గ్రూప్ కాల్ మాట్లాడుకోవచ్చు