Home / SLIDER / పి వి గౌరవాన్ని పెంచుదాం- మాజీ మంత్రి జోగు రామన్న

పి వి గౌరవాన్ని పెంచుదాం- మాజీ మంత్రి జోగు రామన్న

సురభి వాణి దేవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన తెలంగాణ భూమి పుత్రుడు మన మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు గారి గౌరవాన్ని పెంచుతామని మాజీ మంత్రి MLC ఎన్నికల ఇంచార్జి జోగు రామన్న అన్నారు

మంచాల మండల కేంద్రంలో MLC కో ఆర్డినేటర్ ల సమావేశంలో ముఖ్య అతిధిగా విచ్ఛేసిన జోగురామన్న గారు గ్రామాల వారిగా ఇంచార్జి లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వాణి దేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేలా కృషి చేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో TRS పార్టీ మంచాల మండల అధ్యక్షులు చీరాల రమేష్ గారు కార్యదర్శి కాట్రోత్ బహదూర్ PACS చైర్మన్ బస్సు పుల్ల రెడ్డి మాజీ pacs చైర్మన్ మొద్దు సికిందర్ రెడ్డి TRS పార్టీ సీనియర్ నాయకులు TRS పార్టీ యువజన విద్యార్థి నాయకులు పాల్గొన్నారు ….