ఏపీలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి విధితమే..ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో మెజార్టీ పంచాయతీల్లో ఘన విజయం సాధించింది.
ఈ క్రమంలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది..ఇందులో భాగంగా నియోజకవర్గంలో మొత్తం 107గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో 105గ్రామ పంచాయతీల్లో విజయ దుందుభి మ్రోగించింది..
అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది..మిగతా వివరాలు కింద ఉన్న పట్టిక లో చూడవచ్చు…