Home / BUSINESS / బంగారం ప్రియులకు శుభవార్త

బంగారం ప్రియులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.380 తగ్గి రూ.45,440గా ఉంది.

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.41,650గా ఉంది. ఇదే సమయంలో వెండి ధర కాస్త పెరిగింది. కేజీపై రూ.100 పెరిగి రూ.71,100గా ఉంది