ఉదయాన్నే కొంచెం తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీటిని తీసుకోండి
కళ్లపై ఐస్ క్యూబ్స్ తో తరచూ మర్ధనా చేయండి
రోజూ కొద్ది సమయం పాటు వ్యాయామం చేయండి
శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి
డ్రై స్కిన్ ఉంటే గోరు వెచ్చటి కొబ్బరి నూనెను ముఖానికి రాసుకొని నిద్రపోండి. ఉదయాన్నే కడిగేయండి
సహజసిద్ధ పదార్థాలతోనే ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోండి
నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి.