మీరు బరువు తగ్గాలంటే
నీళ్లు ఎక్కువగా తాగాలి
వ్యాయామం తప్పనిసరిగా చేయాలి
గ్రీన్ టీని తప్పనిసరిగా తాగాలి
వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి
మొలకెత్తిన పెసలు రోజూ తినాలి
అల్పాహారంతో అరటి పండు తినాలి
ఆహారాన్ని నమిలి తినాలి
క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి
కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి