Home / MOVIES / సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్న నభా నటేష్

సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్న నభా నటేష్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్’ మూవీతో నభా నటేష్ తెలుగులో మంచి అభిమానులను పొందింది. నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రో సినిమాలో ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఓ పాత్రను పోషిస్తుంది…

ఈ మూవీలో తాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది త్వరలోనే దీనిపై చిత్ర బృందంతో చర్చిస్తానని నభా నటేష్ తెలిపింది. కాగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు