కరోనా ఓ వరం అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు హాటాపిక్ అయ్యాయి. ముంబైలో రాత్రి కర్ఫ్యూ, స్టేడియాల వద్ద ఫ్యాన్స్ కోలాహలం లేకపోవడంతో క్రికెటర్ల రవాణా సులభం అవుతుంది.
ఆటగాళ్లు స్టేడియం నుంచి హోటల్స్ వెళ్లడానికి, ప్రాక్టీసు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అందుకే కరోనా ఓ వరమని గంగూలీ అన్నారు. ఇక TV వీక్షకుల సంఖ్య ఒక్క మ్యాచ్ కి 30 నుంచి 50 లక్షలకు పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.