Home / Tag Archives: bcci

Tag Archives: bcci

ధోనీకి అరుదైన గౌరవం

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వాడిన 7వ నంబర్ జెర్సీని ఇకపై ఏ ఇతర ప్లేయర్ తీసుకోకుండా రిటైర్ చేయనుంది. క్రికెట్ కు మిస్టర్ కూల్ చేసిన సేవకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఆటగాళ్ల కోసం 60 రకాల బేసి సంఖ్యలను కేటాయించామని తెలిపారు. గతంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ వాడిన 10వ …

Read More »

ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు

ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు నమోదైంది. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఒక సీజన్లో అత్యధికంగా 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ సీజన్లో వీరిద్దరూ కలిసి 8 సార్లు 50కి పైగా పార్టనర్షిప్ను నమోదు చేశారు. గతంలో ఒక సీజన్లో కోహ్లి-డివిలియర్స్ (2016), డుప్లెసిస్-గైక్వాడ్(2021), బెయిర్ స్టో-వార్నర్(2019)లు ఏడేసి సార్లు 50+ పరుగులు చేశారు.

Read More »

ఐపీఎల్ లో మరో రికార్డు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత సెంచరీలు నమోదైన సీజన్గా IPL-2023 నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. గిల్, కోహ్లి చెరో 2 సెంచరీలు చేశారు.. గ్రీన్, క్లాసెన్, యశస్వి జైస్వాల్, వెంకటేష్ అయ్యర్, హ్యారీ బ్రూక్, ప్రభ్సిమ్రాన్ సింగ్, సూర్య కుమార్ యాదవ్ ఒక్కో సెంచరీ చేశారు. గతేడాది సీజన్లో 8 వ్యక్తిగత సెంచరీలు నమోదయ్యాయి.

Read More »

ఆర్సీబీ ఎందుకు ఓడిపోతుంది..?

ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి క్రీడాభిమానులు,నెటిజన్ల్ ఆర్సీబీని ట్రోల్ చేసే పదం ఈసాల కప్ నమ్డే. అసలు ఐపీఎల్ సీజన్ లో లీగ్ దశలో బాగానే ఆడి ప్లే ఆఫ్స్ కి ఎందుకు వెళ్లడంలేదు.అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.. ఐపీఎల్ ప్రతి సీజన్ లో దురదృష్టం వెంటాడుతోంది. టాప్ క్లాస్ ప్లేయర్లు ఉండి, వారు రాణిస్తున్నా టైటిల్ సాధించట్లేదు. ఈ సీజన్లో డుప్లెసిస్ 730, విరాట్ కోహ్లి 3 639, …

Read More »

శుభ్ మన్ గిల్ మరో రికార్డు

  గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ శుభమాన్ గిల్ IPLలో మరో ఘనత సాధించారు. ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు. తాజాగా RCBతో జరిగిన మ్యాచులో గిల్ 104*రన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో వరుస సెంచరీలు చేసిన ఆటగాళ్లు: 2 – శిఖర్ ధావన్ (DC, 2020) 2 – జోస్ బట్లర్ (RR, 2022) 2 – విరాట్ కోహ్లి …

Read More »

పాపం కోహ్లీ

ఐపీఎల్ సీజన్ లో ముఖ్యంగా ఈ సీజన్ లో తమ జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిన విరాట్ కోహ్లిని చూసి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. తప్పక గెలవాల్సిన రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసినా జట్టు గట్టెక్కలేకపోయింది. దీంతో ఈసారైనా టైటిల్ గెలుద్దామనుకున్న కోహ్లి ఆశలు సమాధి అయ్యాయి. ఈ సీజన్లో కోహ్లి 14 మ్యాచుల్లో 53 సగటుతో 639 రన్స్ చేశాడు. నిన్న ఆర్సీబీ ఓడిపోవడంతో కోహ్లి దిగాలుగా …

Read More »

రికార్డు సృష్టించిన కోహ్లీ,డుప్లెసిస్

2023ఐపీఎల్ సీజన్ లో రాయల్స్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు జట్టుకు చెందిన ఓపెనింగ్ జోడీ విరాట్ కోహ్లి, డుప్లెసిస్ సరికొత్త రికార్డు సృష్టించారు. మొత్తం ఈ సీజన్ లో 939 రన్స్ భాగస్వామ్యంతో ఏ టీమ్ కూ అందనంత ఎత్తులో ఉన్నారు. 2016లో కోహ్లి, డివిలియర్స్ జోడీ కూడా 939 రన్స్ సాధించగా, ఆ రికార్డు ఇప్పుడు సమం అయ్యింది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్(791-SRH), డుప్లిసెస్, రుతురాజ్ గైక్వాడ్(756-CSK) …

Read More »

శుభ్ మన్ గిల్ కి ముంబై ఫ్యాన్స్ ఆఫర్

ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లి, తమను క్వాలిఫై చేసినందుకు ముంబై ఫ్యాన్స్.. శుభ్ మన్  గిల్  థ్యాంక్స్ చెబుతున్నారు. టీమిండియా లెజండ్రీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో గిల్ డేట్ చేశాడన్న రూమర్లను గుర్తు చేస్తూ.. ‘ముంబైని గెలిపించావ్. అందుకు సరా ను పెళ్లి చేసుకో. ఇదే మేం నీకిచ్చే గిఫ్ట్. క్రికెట్ దేవుడికి నువ్వే సరైన అల్లుడివి’ …

Read More »

సత్తా చాటిన రాజస్థాన్ రాయల్స్

ఈ ఐపీల్ సీజన్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటింది. పంజాబైపై 4వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జైశ్వాల్ 50, పడిక్కల్ 51, హెట్మేయర్ 46, పరాగ్ 20 పరుగులతో  రాణించడంతో రాజస్థాన్ విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రబాడా 2, అర్షదీప్, చాహార్, ఎల్లీస్, కరన్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఓటమితో ప్లేఆఫ్స్ కు వెళ్లకుండా వెనుదిరిగింది. అయితే మిగతా …

Read More »

ధోనికి షాకిచ్చిన గవాస్కర్

ఐపీఎల్‌లో   భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్  , కోల్‌కతా నైట్‌రైడర్స్‌   మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకున్నది. ఆదివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్‌  స్టేడియంలో ధోనీ  సేనకు ఇది చివరి మ్యాచ్‌ కావడంతో.. ఆట ముగిసిన అనంతరం జట్టు సభ్యులంతా మైదానంలో తిరుగుతు ప్రేక్షకులకు అభివాదం తెలుపుతున్నారు. ఇంతలో ఐపీఎల్‌ కామెంటేటర్‌, భారత జట్టు మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌  పరుగున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat