Home / MOVIES / హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయిన మంచు లక్ష్మీ-వీడియో వైరల్

హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయిన మంచు లక్ష్మీ-వీడియో వైరల్

మంచు ల‌క్ష్మీ ఈ పేరు నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంతో త‌న‌పై ట్రోల్ వ‌చ్చిన‌, మీమ్స్ క్రియేట్ చేసిన కూడా ఏ మాత్రం త‌గ్గ‌దు. జూన్ 21న అంద‌రు యోగా డే మానియాలో ఉండ‌గా, ఆ రోజు మ్యూజిక్ డే కావ‌డంతో మంచు ల‌క్ష్మీ చీర‌క‌ట్టులో రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది.

త‌న డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో షేర్ చేసిన మంచు వార‌మ్మాయి ఆ వీడియోలో `పిచ్చిగా ఉండండి.. పిచ్చెక్కించండి ..ఎవరూ చూడనట్లు నృత్యం చేయండి!“ అంటూ త‌న స్టైల్‌కి భిన్నంగా డ్యాన్స్ చేసింది. డిజైనర్ శారీ లుక్ లో నాభి కేంద్రంపై ప్రతిఫలించిన మంచి ముత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వీడియోపై ఎప్ప‌టిలానే ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat