Home / JOBS / బీహెచ్‌ఈఎల్‌ లో ఉద్యోగాలు

బీహెచ్‌ఈఎల్‌ లో ఉద్యోగాలు

ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) సివిల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్‌ విభాగంలో ఇంజినీర్లు, సూపర్‌వైజర్‌ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 24 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులను నిర్ణీత కాల వ్యవధికి భర్తీ చేయనున్నారు.


మొత్తం పోస్టులు: 22
ఇందులో ఇంజినీర్‌ 7, సూపర్‌వైజర్‌ 15 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ లేదా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 24
వెబ్‌సైట్‌: careers.bhel.in

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum