Home / SLIDER / T20 World Cup Final కి ముందు కివీస్ కు పెద్ద షాక్

T20 World Cup Final కి ముందు కివీస్ కు పెద్ద షాక్

T20 ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండు పెద్ద షాక్ తగిలింది. కివీస్ వికెట్ కీపర్ Batsmen డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో స్టంప్ ఔటైన తర్వాత కాన్వే చేతితో బ్యాట్ ను గట్టిగా గుద్దాడు.

దీంతో అతని అరచేతి ఎముక విరిగింది. ఫలితంగా అతను ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్తో పాటు ఇండియా టూరూ దూరమయ్యాడు. ఇప్పటికే ఆ జట్టు పేసర్ ఫెర్గూసన్ కూడా జట్టు నుంచి వైదొలిగాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat