Home / SLIDER / వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘన విజయం

వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘన విజయం

వెస్టిండీస్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. రాయ్ (45), మోయిన్ అలీ (31) రాణించారు.

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 170 రన్స్ మాత్రమే చేయగలిగింది. రొమారియో షెపర్డ్ (28 బంతుల్లో 44*), హుసేన్ (16 బంతుల్లో 44*) మెరుపులు మెరిపించినా ఫలితం దక్కలేదు. 1-1తో సిరీస్ సమమైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat