Breaking News
Home / SLIDER / వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్

వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్

వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి  తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఒకే రకమైన అభిప్రాయాలున్న వ్యక్తులు ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా ఒకేచోటుకు చేరి తమ ఆలోచనలు పంచుకోవచ్చు.

ఈ ఫీచర్ వాట్సాప్ హోం పేజీలో కెమెరా  షార్ట్ కట్ కు ప్లేస్ లో చాట్ స్క్రీన్ కు ఎడమవైపున ఉండనుంది. కమ్యూనిటీ లోపల యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎక్కువమందితో సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri