Home / NATIONAL / ఇండియన్‌ ఆర్మీకి కొత్త చీఫ్‌..

ఇండియన్‌ ఆర్మీకి కొత్త చీఫ్‌..

ఇండియన్‌ ఆర్మీకి కొత్త చీఫ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండేను ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ పోస్టులో నరవణే ఉన్నారు. ఏప్రిల్‌ 30న ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త చీఫ్‌ను కేంద్రం నియమించింది. నరవణే తర్వాత సీనియర్‌గా ఉండటంతో మనోజ్‌ పాండేను నియమించింది.

మరోవైపు బిపిన్‌ రావత్‌ అకాల మరణంతో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) పోస్టు ఖాళీగా ఉంది. ఆ స్థానంలో నరవణేను నియమించనున్నట్లు సమాచారం. ఆర్మీ చీఫ్‌గా ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత సీడీఎస్‌గా నరవణే నియమితులయ్యే అవకాశముంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri