Home / LIFE STYLE / ఈ వ్యక్తులు మజ్జిగను అసలు తాగకూడదు..?

ఈ వ్యక్తులు మజ్జిగను అసలు తాగకూడదు..?

ఈ వ్యక్తులు మజ్జిగను అసలు తాగకూడదు. మరి ఎవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

*జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడేవారు మజ్జిగను అసలు తీసుకోవద్దు.

*తామర, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తాగకూడదు.

*కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్, కండరాల నొప్పితో ఇబ్బందిపడేవారు మజ్జిగ తాగవద్దు.

*మజ్జిగలో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. జ్వరంతో ఉన్నప్పుడు చల్లవి, పుల్లవి తీసుకోవద్దు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri