Home / MOVIES / సరికొత్త పాత్రలో మాధురీ దీక్షిత్

సరికొత్త పాత్రలో మాధురీ దీక్షిత్

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఆనంద్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఓ ఆసక్తికర పాత్రలో నటించనుంది. అమెజాన్ ప్రైమ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పేరు ‘మజా మా’.

ఇది కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మాధురీ హోమో సెక్సువల్గా నటించనున్నట్లు కొన్ని హిందీ సైట్లు పేర్కొన్నాయి. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఈ పాత్రని తీర్చిదిద్దినట్లు సమాచారం.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum