Home / SLIDER / లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌తో కేటీఆర్‌ ఒప్పందం

లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌తో కేటీఆర్‌ ఒప్పందం

హైదరాబాద్‌ ఫార్మాసిటీలో ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనివర్సిటీకి సహకారం అందించేందుకు లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ ముందుకొచ్చింది. లండన్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో కింగ్స్‌ కాలేజ్‌ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు.

ఫార్మా యూనివర్సిటీకి సంబంధించి పరిశోధన, అకడమిక్‌ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్‌ పనిచేయనుంది. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, పాఠ్యాంశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్‌ కాలేజ్‌ తన సహకారాన్ని అందించనున్నది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum