Home / Tag Archives: london

Tag Archives: london

లండన్ లో నిరాడంబరంగా “టాక్ లండన్ బోనాల జాతర”

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్) ఆధ్వర్యం లో ప్రతీ సంవత్సరం ఘనంగా బోనాల జాతరను, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో మన సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్పేలా వైభవంగా నిర్వహించుకుంటామని, కానీ గత సంవత్సర కాలంగా కరోనా – కోవిడ్ పరిస్థితుల్లో అందరూ సంబరాలకు దూరంగా ఉంటూ సంస్థగా సమాజానికి వీలైనంత సేవ చేస్తూన్నామని అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు.బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి …

Read More »

మా ఓపిక నశిస్తే,బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేరు-అనిల్ కూర్మాచలం

 పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఎన్నారై టీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి భౌతిక దాడులు  ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై నోరుమెదపలేని బిజెపి నాయకులకు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విషయాల్లో అనవసరమైన అత్యుసాహాన్ని ప్రదర్శిస్తున్నారని అనిల్ కూర్మాచలం ‌తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా పోరాటం చేసిన చరిత్ర  టీ.ఆర్.యాస్  పార్టీదని, ఇలా ప్రజలని …

Read More »

శ్రియ‌పై గ‌న్ గురి పెట్టిన లండ‌న్ పోలీసులు..అక్కడికి ఎందుకో వెళ్లిందో తెలుసా

అల‌నాటి అందాల తార శ్రియ‌కి ఇప్ప‌టికి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. కొద్ది రోజుల క్రితం పెళ్ళి పీట‌లెక్కిన శ్రియ ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తుంది. సండ‌కారి అనే త‌మిళ చిత్రంలో శ్రియ న‌టిస్తుండ‌గా, ఈ మూవీ ప్ర‌స్తుతం లండ‌న్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.లండ‌న్ ఎయిర్ పోర్ట్ ప‌రిస‌రాల‌లో శ్రియ‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరిస్తుండ‌గా, అనుకోకుండా ఈమె హై సెక్యూరిటీ జోన్‌లోకి వెళ్లింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన లండ‌న్ పోలీసులు శ్రియ‌పై …

Read More »

ప్రత్యేక ఆకర్షణగా కాకతీయ కళాతోరణం

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి పన్నెండు వందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్య్కర్మానికి ముఖ్య అతిధులుగా భారత హై కమీషన్ ప్రతినిధి రాహుల్ మరియు స్థానిక హౌన్సలౌ మేయర్ టోనీ లౌకి లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ …

Read More »

గెలుపు వార్త వినగానే జగన్ కు లండన్ నుండి కూతురు ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా..!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైసీపీ 151 సీట్లు సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు. వైసీపీ ఏకంగా 22 ఏంపీ సీట్లు గెలవడంతో తెలుగు తమ్ముళ్లకు ఇప్పటికి ప్రశాంతంగా నిద్రపోవడం లేదంట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

ఆ ఆరుగురు పైనే టీమిండియా నమ్మకం పెట్టుకుందా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది.ఈసారి దీనికి లండన్ వేదిక కానుందనే విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు అన్ని జట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి.ఇక భారత్ పరంగా చూస్కుంటే మన జట్టు ఎలా ఉంది.ఇందులో కీలక ఆటగాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. రోహిత్ శర్మ: రోహిత్ శర్మ..అందరు ముందుగా పెట్టుకున్న పేరు హిట్ మాన్.ఇతడికి ఆ పేరు రావడానికి ఒక కారణం కూడా ఉంది.ఇప్పటివరకు ఎవరూ …

Read More »

అద్భుతమైన ఆటతో దుమ్మురేపుతున్న ఇంగ్లాండ్..మరి ఇండియా పరిస్థితి?

మరికొద్ది రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ రాబోతుంది.మరి ఇలాంటి సమయంలో ఎవరికైనా టైటిల్ మేమే కొట్టాలి అనే పట్టుదల స్ఫూర్తి ఉంటుంది.అన్ని జట్లు కూడా ప్రాక్టీస్ పరంగా చాలా కష్టపడుతున్నారు.ఇక ఇంగ్లాండ్,పాకిస్తాన్,వెస్టిండీస్,బంగ్లాదేశ్ అయితే సిరీస్ అడుతున్నారు కాబట్టే అది కూడా మంచికే అని చెప్పాలి.ఇంగ్లాండ్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చూస్తే మాత్రం ప్రపంచకప్ ఈ ఈసారి ఇంగ్లాండ్ దే అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే..ఒక పక్క …

Read More »

మరోసారి విహారయాత్రకు వైసీపీ అధినేత.. ఫలితాలకు పదిరోజుల ముందు రాక..

ఎన్నికల అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 23న కుటుంబంతో కలసి మనాలి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి జగన్ లాంగ్ టూర్ వెళ్లనున్నారు. జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో లండన్‌లో చదువుకుంటున్న విషయం తెలిసిందే.. దీంతో కూతురుని చూసేందుకు జగన్ అక్కడకి వెళ్లనున్నారు. లండన్ లోనే ఈనెల మే13 వరకు ఉండనున్నారు. ఎన్నికల ఫలితాలకు 10రోజుల ముందు మళ్లీ జగన్ మోహన్ రెడ్డి …

Read More »

టాక్ “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా” వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ కవిత

అక్టోబర్ 20 న వెస్ట్ లండన్ లో వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపిన అధ్యక్షురాలు పవిత్ర కంది.తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యం లో అక్టోబర్ 20 వ తేదీనాడు నిర్వహిస్తున్న “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా ” వేడుకల పోస్టర్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు – ఎంపీ కవిత ఆవిష్కరించారు.నేడు హైదరాబాద్ లో టాక్ ప్రతినిధులు మధుసుధన్ రెడ్డి, శ్వేతా మరియు జాహ్నవి …

Read More »

లండన్ లో ఘనంగా 6వ సారి హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ “గణపతి వేడుకలు మరియు నిమజ్జనం”

లండన్ నగరంలోని  హౌంస్లో ప్రాంతం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. …

Read More »