Home / MOVIES / ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ఎన్టీఆర్‌

ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్‌కి సారీ చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను కలవలేకపోయానని.. తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖను ఎన్టీఆర్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

అభిమానులు వచ్చే సమయానికి తాను ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. బర్త్‌డే విషెష్‌ చెప్పిన ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌, సన్నిహితులకు ఎన్టీఆర్‌ థాంక్స్‌ చెప్పాడు. తనకు విషెస్‌ చెప్పడానికి చాలా దూరం నుంచి వచ్చి ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని.. అభిమానుల రుణం ఎప్పుడూ తీర్చుకోలేనని పేర్కొన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum