Home / ANDHRAPRADESH / అంబేడ్కర్‌ పేరుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి: సజ్జల

అంబేడ్కర్‌ పేరుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి: సజ్జల

జిల్లాల విభజన సందర్భంలో కోనసీమ జిల్లాకు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే డిమాండ్లు వచ్చాయని.. దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విస్తృతంగా డిమాండ్‌ ఉండటంతోనే అంబేడ్కర్‌ పేరును ప్రభుత్వం పెట్టిందని చెప్పారు.

మహానేత అంబేడ్కర్‌ పేరు పెడితే అందరూ ఓన్‌ చేసుకోవాలని  సజ్జల అన్నారు. ప్రస్తుత పరిస్థితుల వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ.. గతంలో మాత్రం అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయన్నారు. రెచ్చగొట్టడం ఎవరు చేసినా తప్పేనని.. ఈ ఘటనలతో తమ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని చెప్పారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat