Breaking News
Home / MOVIES / బిందు మాధవికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

బిందు మాధవికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ విన్నర్‌గా బిందు మాధవి నిలిచిన సంగతి విధితమే.. ఈ షో విజేతగా అవతరించడంతో ఆమెకు రూ.40 లక్షలు దక్కాయి.

నిజానికి విన్నర్‌ ప్రైజ్‌మనీ అరకోటి. కానీ గ్రాండ్‌ ఫినాలే రోజు బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum