Breaking News
Home / ANDHRAPRADESH / వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్‌

వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్‌

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ బాబు (అనంతబాబు)ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. మాజీ డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో వైకాపా అధినేత, సీఎం జగన్‌ ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సుబ్రమణ్యం మరణానికి తానే బాధ్యుడినంటూ పోలీసులకు అనంతబాబు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్‌ చేశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum