Breaking News
Home / ANDHRAPRADESH / ఇంతకీ పవన్‌ బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా?: అంబటి

ఇంతకీ పవన్‌ బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా?: అంబటి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిలకడలేని వ్యక్తి అని.. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామన్న పవన్‌… ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుంటే ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తులో ఉన్నట్టుండి వేరే పార్టీలకు పవన్‌ కన్నుకొడుతున్నారా? అని నిలదీశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum