ప్రపంచ క్రికెట్ లో వందో వన్డేలో వంద బాదిన క్రికెటర్లు కెరీర్లో 100వ వన్డేలో సెంచరీ సాధించిన పదో క్రికెటర్ విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత సాధించాడు. గతంలో గార్డన్ గ్రీనిడ్జ్(విండీస్), క్రిస్ కెయిన్స్ (కివీస్), మొహమ్మద్ యూసఫ్(పాక్), సంగక్కర (శ్రీలంక), క్రిస్ గేల్ (విండీస్), ట్రెస్కోథిక్(ఇంగ్లాండ్), రాంనరేశ్ శర్వాణ్(విండీస్), డేవిడ్ వార్నర్(ఆసీస్), ధావన్ (ఇండియా) ఈ ఘనత సాధించారు.
