Home / SLIDER / శుభమన్  గిల్ కు బ్యాడ్ లక్

శుభమన్  గిల్ కు బ్యాడ్ లక్

వెస్టిండీస్ జట్టుతో నిన్న బుధవారం సాయంత్రం జరిగిన  3వ వన్డేలో టీమిండియా  శుభమన్  గిల్ తృటిలో  తనకేరీర్ లోనే  తొలి సెంచరీ చేసే ఛాన్స్ ను  కోల్పోయాడు. గిల్ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం వల్ల ఆటను నిలిపివేశారు. దీంతో 2 పరుగుల దూరంలో గిల్ సెంచరీ కోల్పోయాడు. వర్షం వల్ల మ్యాచ్ ను కేవలం 40 ఓవర్లకు కుదించారు.. భారత్ 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. మళ్లీ వర్షం పడటంతో విండీస్ టార్గెట్ ను డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 35 ఓవర్లలో 257గా నిర్దేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat