అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం రోజు తన అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు సీనియర్ నటి మీనా. ఇందుకు సంబంధించిన ఓ ప్రకటనను మీనా ఆదివారం విడుదల చేశారు. తన భర్త మృతి తనకు తీరని లోటని తెలిపారు.
మీనా ఆదర్శం.. అవయవాలన్నీ దానం..