Home / Tag Archives: VIRAL NEWS

Tag Archives: VIRAL NEWS

ముక్కు లేకుండా పుట్టిన బిడ్డ.. దేవుడు అంటోన్న జనం!

బీహార్ మోతిహరిలో వింత ఘటన చోటుచేసుకుంది. డెలివరీ కోసం హాస్పిటల్‌కి వెళ్లిన ఓ మహిళ ముక్కు లేని బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్‌గా మారగా.. కొందరు గణనాథుడు పుట్టాడని అంటుండగా.. మరి కొందరు గ్రహాంతర వాసి పుట్టాడని అంటున్నారు. ఇంతకీ వైద్యులు ఏం చెప్పారంటే.. అలీషెర్‌పుర్‌కు చెందిన సరోజ పటేల్‌, రూపాదేవి భార్యాభర్తలు. రూపాదేవి ఇటీవల డెలివరీ కోసం హాస్పిటల్‌కి వెళ్లింది. రూపాదేవికి ఓ బిడ్డ పుట్టగా.. …

Read More »

అమ్మ నాకు కాటుక పెడుతోంది.. చాక్లెట్లు దాచేస్తోంది.. జైల్లో పెట్టండి!

మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పుర్ జిల్లా దేఢ్‌తలాయి గ్రామానికి చెందిన ఓ మూడేళ్ల బాబు సద్దామ్ తన తల్లి మీద పోలీస్ కంప్లైంట్‌ ఇచ్చాడు. ఇందుకు తన తండ్రిని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లాలని పట్టుపట్టాడట. చేసేదేం లేక ఆ బుడ్డోడిని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు తండ్రీ. బుజ్జి బుజ్జి మాటలతో ఆ బడతడు పోలీసులకు తన తల్లి ఏం చేసిందో చెప్తుంటే అక్కడున్నవారికి నవ్వులే నవ్వులు. ఇంతకీ బుడ్డోడు ఏం …

Read More »

అభిమాని కారు నెంబర్ ప్లేట్‌ చూసి అవాక్కైన కేటీఆర్!

సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి అభిమానులు ఏదో ఒక విధంగా వీరిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనిని కేటీఆర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే.. రమేశ్ సిరిమల్ల అనే ఓ వ్యక్తి కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం అందరి దృష్టి ఆ కారు నెంబరు బోర్డు మీదే పడింది. …

Read More »

వామ్మో.. ఆయన పన్ను అంతుందేంటి!

 ఓ వ్యక్తి నోట్లో నుంచి భారీ పన్నును బయటకు తీశారు వైద్యులు. గంటన్నర సేపు ఆపరేషన్ చేసి 37.5 మిల్లీమీటర్లు పొడవు ఉన్న దంతాన్ని తొలగించారు. గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకోనున్న ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని బడ్‌గామ్ జిల్లాలో జరిగింది. బడ్‌గామ్ జిల్లాలోని ఓ వ్యక్తి 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎస్‌డీహెచ్‌ బీడ్‌వా హాస్పిటల్‌లో చేరాడు. దీంతో అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. …

Read More »

అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియో తీసిన ఉద్యోగి!

 ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని సాయి నివాస్ గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా అక్కడే పనిచేస్తోన్న ఓ ఉద్యోగి సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీశాడు. గుర్తించిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోలేని ఆగ్రహించిన అమ్మాయిలు గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్ వద్ద నిరసన చేశారు. అనంతరం జరిగిందతా మీడియాకు చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని …

Read More »

పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం

 ఇంటర్నెట్‌లో పోర్న్ వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం ప్రకటించింది. మితిమీరిన 67 అశ్లీల వెబ్‌సైట్లను వెంటనే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. టెలికాం విభాగం (టీఓటీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ)లకు ఇందుకు సంబంధించిన ఈమెయిల్ పంపింది. పుణె కోర్టు ఆదేశాల ఆధారంగా 63 వెబ్‌సైట్లు, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4.. మొత్తం కలిసి 67 వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశించిందని టెలికాం విభాగం …

Read More »

రీల్స్ చేస్తోందని భార్యను చంపేశాడు!

బిహార్ భోజ్‌పుర్‌లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని కోపంతో భర్త తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. అన్నూ ఖాతూన్, అనిల్ 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్నూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుండేది. భార్య అలా చేయడం ఇష్టం లేని అనిల్‌ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. తాజాగా అన్నూ రీల్స్ చేస్తుండగా ఆగ్రహించిన భర్త ఆమె గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న …

Read More »

వామ్మో పాము.. ప్రతీసారి అక్కడే కాటేస్తోందే..ఇప్పటికే 5 సార్లు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైంది. పాము పగ పట్టినట్లు ఓ యువకుణ్ని పదేపదే ఒకే చోట కాటేస్తుంది. గత పదిరోజుల్లో ఇప్పటికే 5 సార్లు కాటేసింది. మన్‌కేఢా గ్రామానికి చెందిన రజత్ చాహర్(20) డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీ రాత్రి 9 గంటలకు ఇంటి ఆవరణలో నడుస్తుండగా అటుగా వచ్చి ఓ పాము రజత్ ఎడమ కాలిపై కాటేసింది. భయంతో …

Read More »

తెగిన హైడ్రోజన్ బెలూన్ తాడు.. 2 రోజులు గాల్లోనే రైతు..!

హైడ్రోజన్ బెలూన్ తాడు తెగి ఓ వ్యక్తి రెండు రోజులు గాల్లోనే ఉన్న ఘటన ఈశాన్య చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్సులో జరిగింది. హైడ్రోజన్ బెలూన్ సాయంతో ఇద్దరు రైతులు చెట్ల నుంచి పైన్ కాయలు కోస్తుండగా ఉన్నట్టుండి దాని తాడు తెగింది. ఆ టైంలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కిందకు దూకేశాడు. హు అనే మరో వ్యక్తి మాత్రం అందులోనే చిక్కుకున్నాడు. బెలూన్ నుంచి కిందకి దూకిన …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat