అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం రోజు తన అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు సీనియర్ నటి మీనా. ఇందుకు సంబంధించిన ఓ ప్రకటనను మీనా ఆదివారం విడుదల చేశారు. తన భర్త మృతి తనకు తీరని లోటని తెలిపారు.
Read More »సంచలన వ్యాఖ్యలు చేసిన మిల్క్ బ్యూటీ
ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్కని పేరు తెచ్చుకున్న టాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ సీనియర్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. ఇటీవల విక్టర్ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉంది ఈ హాట్ భామ. తాజాగా మెగాస్టార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవి- ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా లేటెస్ట్ చిత్రం భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ చిరు చెల్లిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనున్నది.. అయితే మెగాస్టార్ కు జోడీగా మిల్క్ బ్యూటీ.. హాటెస్ట్ హీరోయిన్ తమన్నా నటిస్తోంది. ఇందులో ఓ యువ నటుడికి అవకాశముంది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు …
Read More »కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.. ఎందుకంటే..?
అచ్చం తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలా ఈ ప్రాంత యాష,భాషను పలికే ఏకైక హీరోయిన్ .. నేచూరల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ బక్కపలచు భామ తాజాగా నటిస్తూ ఈ నెల పదిహేడున తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో …
Read More »మహేష్ బాబుకు తండ్రిగా బాలీవుడ్ స్టార్ హీరో…?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు.. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ,సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి విదితమే. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీవారి పాట సినిమా షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు.ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మహేష్ సినిమా తెరకెక్కనున్నది ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతొన్న ఈ మూవీలో మహేష్ బాబుకు తండ్రిగా బాలీవుడ్ …
Read More »మరోకసారి వార్తల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
చిత్రవిచిత్ర నిర్ణయాలు, శిక్షలతో వార్తల్లో నిలిచే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. కిమ్ తన తండ్రి జోంగ్ ఇల్ సమాధి ప్రాంతంలో ఏటా కింజోంగిలియా అనే పూలమొక్కలను నాటిస్తారు. వాటి సంరక్షణకు ఇద్దరు తోటమాలీలను నియమించగా.. వాతావరణ మార్పుల వల్ల ఈఏడాది ఆ మొక్కలకు పూలు పూయలేదు.దీంతో ఆగ్రహించిన కిమ్ వారిద్దరిలో ఒకరికి 3, మరొకరికి 6 నెలల జైలుశిక్ష విధించారు.
Read More »RCB పై KKR ఘనవిజయం
రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ,కోలకత్తా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ క ఘన విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే 9వికెట్ల తేడాతో ఛేదించింది. కోల్ కత్తా జట్టులో శుభ్‌మన్ గిల్ 48(34బంతులు), వెంకటేశ్ అయ్యర్ 41 (27 బంతులు) రాణించారు. ఆఖర్లో గిలు ఔట్ చేసినా కేకేఆర్ విజయాన్ని కోహ్లి సేన అడ్డుకోలేకపోయింది. బెంగళూరు బౌలర్ చాహల్క ఒక …
Read More »సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చేతిపై ఉన్న టాటూను చూసి నిందితుడు రాజును పోలీసులు గుర్తించారు.
Read More »పెళ్ళి ఇంట విషాదం
తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని పాండవపూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవ వధువు మౌనిక (25), ఆమె తండ్రి రాజయ్య (50) మృతి చెందారు. పెండ్లి కొడుకుతో పాటు కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. కడెం మండలం పాత మద్దిపడగకు చెందిన రాజయ్య.. ఈ నెల 25న మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడితో తన కూతురి వివాహం …
Read More »బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలు
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలయ్యాని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ ‘బాబ్ బిశ్వాస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు బీ టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయననని చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్ ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోం
Read More »