Home / MOVIES / అన్నా నువ్వు తగ్గొద్దు.. నీవెంట మేమున్నాం..!

అన్నా నువ్వు తగ్గొద్దు.. నీవెంట మేమున్నాం..!

యువతరం అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ మోటివేషనల్ కొటేషన్స్ కూడా జోడించారు. దానికి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కష్టపడి పని చేయాలి.. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి.. కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. విజయాన్ని ఆస్వాదించాలి.. మీకు నచ్చినట్లు బతకండి.. అంటూ రాసుకొచ్చారు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. కష్టపడి పనిచేసేవారికి తప్పకుండా సక్సెస్ వస్తుంది.. అన్నా మీరే మాకు స్ఫూర్తి.. నువ్వు తగ్గొద్దు.. అంటూ తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు. అయితే ఆ వీడియో లైగర్ మూవీలో తన పాత్ర కోసం శిక్షణ తీసుకున్నప్పటిది అవ్వడంతో కొందరు సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino