Home / MOVIES / పవన్ అభిమానులకు శుభవార్త

పవన్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..పవర్ స్టార్ ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగానే శుభవార్త ఇది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్న సంగతి విదితమే.

క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ వచ్చేనెల అక్టోబర్ లో  షూటింగ్ జరుపుకోనున్నది. ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ వచ్చే నెలలో డేట్స్ ఇచ్చినట్లు ఈ చిత్రం యూనిట్ తెలిపింది.. పక్కా ప్రణాళిక ప్రకారం పవన్ సినిమా, రాజకీయాలకు సమయం కేటాయిస్తున్నట్లు పవన్ సన్నిహితులు చెబుతున్నారు.

పొలిటికల్ బిజీతో సినిమాలు ఆలస్యం అవుతున్నాయనే ఇప్పటికే  వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ చిత్రం 50శాతం షూట్ పూర్తిచేసుకుంది. తాజా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ రెండోవారంలో షూట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri