Home / NATIONAL / ఏనుగుల దెబ్బకి చెట్టెక్కిన యువకుడు.. వీడియో వైరల్!

ఏనుగుల దెబ్బకి చెట్టెక్కిన యువకుడు.. వీడియో వైరల్!

ఏనుగుల గుంపు పరుగు పరుగున తన వైపునకు రావడంతో ఓ యువకుడు చెట్టెక్కిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. గజరాజుల నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు ఏకంగా గంటన్నర పాటు చెట్టుపైనే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇడుక్కికి చెందిన సాజి అనే యువకుడు స్థానిక చిన్నకనల్ ప్రాంతంలో ఏదో పనిలో ఉండగా ఏనుగులు స్పీడుగా తనవైపు దూసుకొచ్చాయి. దీంతో యువకుడు పరుగులు తీస్తూ చివరకు చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. దాదాపు గంటన్నర చెట్టుపైనే ఉన్నాడు. ఏనుగులు చెట్టుకింద పెద్దగా ఘీంకరిస్తూ ఏం చేయలేక అలా ఉండిపోయాయి. ప్రాణ భయంతో యువకుడు సాయం కోసం చెట్టుపై నుంచే స్థానికులను వేడుకున్నాడు. దీంతో విషయం అటవీశాఖ అధికారులకు చేరగా వారు ఘటనా స్థలానికి చేరుకుని గజరాజులను తరిమేశారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar