Home / Tag Archives: kerala

Tag Archives: kerala

జుట్టు ఊడిపోతోందని యువకుడి సూసైడ్!

కేరళలోని ఉత్తర్ కన్నూర్‌లో దారుణం జరిగింది. జుట్టు ఊడిపోతోందని మనస్తాపంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఓ క్లినిక్‌లో మందులు వాడడంతో కనుబొమ్మలపైనా ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోవడంతో యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయమై మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తర కన్నూర్‌కు చెందిన 26 …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

కేరళలోని పాలక్కాడ్ జిల్లా వడక్కంచేరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి కేరళలోని ఆర్టీసీ బస్సును.. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో టూరిస్ట్‌ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 3 ప్రయాణికులు మృతిచెందారు. మరో 36 మందికి తీవ్ర గాయాలు అవ్వగా దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో 12 మంది కండీషన్ …

Read More »

ఏనుగుల దెబ్బకి చెట్టెక్కిన యువకుడు.. వీడియో వైరల్!

ఏనుగుల గుంపు పరుగు పరుగున తన వైపునకు రావడంతో ఓ యువకుడు చెట్టెక్కిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. గజరాజుల నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు ఏకంగా గంటన్నర పాటు చెట్టుపైనే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇడుక్కికి చెందిన సాజి అనే యువకుడు స్థానిక చిన్నకనల్ ప్రాంతంలో ఏదో పనిలో ఉండగా ఏనుగులు స్పీడుగా తనవైపు దూసుకొచ్చాయి. దీంతో యువకుడు పరుగులు …

Read More »

నక్కతోక తొక్కిన ఆటోడ్రైవర్.. ఒక్క రాత్రిలో కోట్లాధికారి

ఆటోడ్రైవర్‌కు అదృష్టం వరించింది. తాను చేసిన ఒక్క పనికి జాక్ పాట్ కొట్టి కోట్లు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆటోడ్రైవర్ ఏం చేశాడో తెలుసా.. కేరళ రాజధాని తిరరువనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్. శ్రీవరాహం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఓనం పండగ సందర్భంగా శనివారం అనూప్ ఓ లాటరీ టికెట్ కొన్నాడు. దాంతో ఆదివారం ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. టికెట్ కొనేందుకు నిర్ణయించుకున్న ఆటో డ్రైవర్ మొదట ఓ …

Read More »

ఏవండీ.. ఇకపై ఆ జిల్లా బాధ్యత మీదే…!

ఆ ఇద్దరు దంపతులు వైద్యులుగా పనిచేసేవారు. తర్వాత ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులుగా కొలువుతీరారు. తాజాగా భార్య తాను ఇదివరకు పని చేసిన జిల్లా బాధ్యతలను భర్తకు అప్పగించారు. ఎందుకో తెలుసా.. రేణురాజ్‌ కేరళలోని అలప్పుఝ  కలెక్టర్‌గా పనిచేశారు. శ్రీరామ్‌ వెంకట్రామన్‌ కేరళ ప్రభుత్వంలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తాజాగా రేణును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో ఆమె …

Read More »

కత్తి తీసినా.. ఎస్సై భయపడకుండా కుమ్మేశాడు!

ఓ ఎస్సై దుండగుడితో పోరాడి అతడిని నిలువరించిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన కేరళలో జరిగింది. అలప్పుజ జిల్లా కాయంకులమ్‌ వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి ముందు పోలీసులు జీపు ఆపే ప్రయత్నం చేశారు. ఎస్సై అరుణ్‌కుమార్‌ కిందికి దిగుతుండగా.. దుండగుడు గమనించి వెంటన తన బైక్‌లో ఉంచి కత్తిని బయటకు తీసి ఎస్సైపైకి దాడికి యత్నించాడు. వెంటనే …

Read More »

భారీ ర్యాలీతో ఈడీ ఆఫీసుకు రాహుల్ గాంధీ

 కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం ,ఎంపీ, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ ఈ రోజు సోమవారం ఈడీ ఆఫీసుకు హజరయిన సంగతి విధితమే. అందులో భాగంగా ఈ రోజు ఆ పార్టీ శ్రేణులతో కల్సి ఆయన  భారీ ర్యాలీతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌(ఈడీ) ఆఫీసుకు  ర్యాలీతో వెళ్లారు. కొన్ని వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారులు ఈ  ర్యాలీలో పాల్గొన్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో విచార‌ణ‌ను ఎదుర్కొనేందుకు ఆయ‌న …

Read More »

బాబోయ్‌.. కేరళలో ‘నోరో వైరస్‌’ కలకలం..

కేరళలో నోరో వైరస్‌ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో దీన్ని కనుగొన్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కలుషితమైన నీరు, ఆహారం తినడం వల్ల ఇది సోకుతున్నట్లు గుర్తించారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. …

Read More »

కేరళలో దారుణం -హిందువు కాదని…..?

కేరళలోని కూడల్ మాణిక్యం దేవాలయంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ దేవాలయంలో జరిగే జాతీయ నాట్య వేడుకల్లో నాట్యం చేసేందుకు ప్రముఖ భరతనాట్య కళాకారిణి మన్సీయకు అనుమతి నిరాకరించారు. తనకు ఎదురైన సంఘటనను.. అనుభవాన్ని సోషల్ మీడియాలోని ఫేస్ బుక్ వేదికగా మన్సీయ తెలుపుతూ తాను హిందువు కాదని..హిందూయేతరులను దేవాలయంలోకి అనుమతించబోమని వారు చెప్పినట్లు వివరించారు. తాను ముస్లీం కుటుంబంలో పుట్టానని..ప్రస్తుతం ఏ మతాన్ని నమ్మడం లేదని …

Read More »

దుల్కర్‌కు షాక్.. థియేటర్లలో ఆయన మూవీలపై బ్యాన్

మహానటి సినిమాలో సావిత్రి భర్తగా నటించి అందరి మన్ననలు పొందిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై బ్యాన్‌ విధించింది కేరళ థియేటర్స్‌ అసోసియేషన్‌. ఈ మలయాళీ హీరో నటించిన మూవీస్ కేరళలోని థియేటర్లలో ఇకపై రిలీజ్ చేయకూడదని నిర్ణయించింది. ఈమధ్య దుల్కర్ మూవీ ‘సెల్యూట్‌’ ఓటీటీలో విడుదల అయింది. అదే ఈ నిర్ణయానికి కారణం. ‘సెల్యూట్‌’సినిమాకి ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ. ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar